Vitamin D Deficiency: ఈ ఆహారాలతో విటమిన్ డి లోపానికి చెక్ పెట్టండి..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. సహజంగా విటమిన్ డి సూర్య రశ్మి నుంచి లభిస్తుంది. సహజంగా పొందలేని వారు ఆహారాల ద్వారా విటమిన్ డి తీసుకోవాల్సి వస్తుంది. విటమిన్ డి తీసుకోవడం శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. మరి విటమిన్ డి అత్యధికంగా లభించే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొవ్వు చేపల్లో విటమిన్ డి లభిస్తుంది. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపల్లో విటమిన్ వి ఉంటుంది. కొవ్వు చేపల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులు..