AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : డబ్బును ఎందుకు పొదుపు చేయాలో తెలుసా?

నేటి సమాజంలో డబ్బు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. దీని గురించి ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతకాలంలో తెలివిగా డబ్బు ఆదాచేయడం అనేది నేటి అవసరం మాత్రమే కాదు. ఎందుకంటే అది భవిష్యత్తు కోసం చాలా అవసరం. కాగా, డబ్బు ప్రాముఖ్యత గురించి చాణక్యుడు చాలా గొప్పగా తెలియజేశాడు.

Samatha J
|

Updated on: Oct 01, 2025 | 4:49 PM

Share
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు, బంధాలు, బంధుత్వాలు, సక్సెస్, లక్కు, ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన డబ్బు ప్రాముఖ్యత గురించి తెలియజేశాడు.

1 / 4
ఎప్పుడు కూడా మనం సంపాదించేదాంట్లో కొంత శాతం మన అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు. ఆయన మాట్లాడుతూ, ధనవంతుడు ఎక్కడుంటాడు.డబ్బు దాచుకున్న వాడే నిజమైన ధనవంతుడు. లక్ష్మి.. సంపద చంచలమైనది. అది ఎప్పుడు పోతుందో, ఊహించడం చాలా కష్టం. కొన్ని సార్లు కొండలా కూడ బెట్టింది కూడా పోతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.

2 / 4
ధనవంతుడు ఎంత సంపద కలిగిఉన్నా దురదృష్టకర సమయాల్లో అన్నీ కోల్పోవచ్చును. లక్ష్మీ స్వాభావరీత్యా చంచలమైనది. ఆమె ఎల్లప్పుడూ మీతో ఉంటుందని ఎటువంటి హామీ లేదు కాబట్టి. సంపదను ఈరోజు మాత్రమే కాకుండా, భవిష్యత్తు అనిశ్చితుల కోసం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నాడు.

3 / 4
ప్రతి రోజూ కొంత డబ్బు ఆదా చేసి, అత్యవసర పరిస్థితుల కోసం పక్కన పెట్టుకోవాలి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అనవసర ఖర్చులను నివారించి, డబ్బును సురక్షితంగా తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించుకోవాలని, అలాగే భవిష్యత్తు, ఆర్థిక ప్రణాళిక కోసం రూపొందించుకొని, ఆర్థిక భద్రత కోసం కాపాడుకోవాలని ఆయన తెలియజేయడం జరిగింది.

4 / 4
Follow Us
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది

ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!

Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!

యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే

7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!

జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు

తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు

ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే

రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..