Non Veg Liver for Kids: పిల్లలకు చికెన్, మటన్ లివర్ పెట్టొచ్చా.. తింటే ఏం జరిగేది ఇదే..

చికెన్, మటన్ లివర్ తింటూ ఉంటారు. కూరో, ఫ్రైగానో చేసుకుని తింటారు. పెద్దలు తినడం వల్ల పెద్దగా ఎలాంటి సమస్యలు ఉండవు కానీ.. చిన్న పిల్లలు మాత్రం తినడం వల్ల వారి ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలకు మీరు చికెన్, మటన్ లివర్ పెడితే ఈ విషయాలు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Jan 07, 2025 | 12:46 PM

సాధారణంగా నాన్ వెజ్ తినడం మంచిది అని.. పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. తక్కువ మోతాదులో పిల్లలకు నాన్ వెజ్ పెట్టడం ఆరోగ్యానికి మంచిదే. దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మంచి పోషకాలు అందుతాయి. అయితే మరికొంత మంది మంచిదని చికెన్, మటన్ లివర్ కూడా పెడుతూ ఉంటారు.

1 / 5
చికెన్, మటన్ లివర్‌లో పోషకాలు ఉన్నప్పటికీ పిల్లలకు ఎక్కువగా పెట్టకూడదు. ఈ ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో పిల్లలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పిల్లలకు పెట్టే విషయంలో ఆలోచించాలి.

2 / 5
చికెన్, మటన్ లివర్‌లో లెడ్, కాడ్మియం వంటి లోహాలు ఉంటాయి. ఇవి పిల్లల నరాల వ్యవస్థ, మెదడకు హాని కలిగించవచ్చు. పిల్లలకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లివర్‌లో ఉండే యూరిక్ యాసిడ్ కారణంగా పిల్లల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది.

3 / 5
కొంత మంది పిల్లలకు చికెన్, మటన్ లివర్ తింటే పడకపోవచ్చు. దీని వల్ల దురద, అలర్జీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారి తీస్తుంది. లివర్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది.

4 / 5
ఈ చికెన్, మటన్ లివర్‌లో ఐరన్ కూడా ఎక్కువ శాతంలో ఉంటుంది. ఇది పిల్లల హార్ట్, కాలేయం ప్రభావం చూపిస్తుంది. పేగు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. జ్వరం, వాంతులు, అలసట వంటి సమస్యలు రావచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ చికెన్, మటన్ లివర్‌లో ఐరన్ కూడా ఎక్కువ శాతంలో ఉంటుంది. ఇది పిల్లల హార్ట్, కాలేయం ప్రభావం చూపిస్తుంది. పేగు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. జ్వరం, వాంతులు, అలసట వంటి సమస్యలు రావచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us