ఈ మధ్య కాలంలో కోలీవుడ్‌కు ఊరటనిచ్చిన సినిమా అమరన్ మాత్రమే. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పొంగల్‌కు వస్తుందనుకున్న విడాముయర్చి కూడా పోస్ట్ పోన్ అయింది. దాంతో ఆశలన్నీ ఆ తర్వాత రానున్న థగ్ లైఫ్, కూలీపైనే ఉన్నాయి. ఇవన్నీ ఆడితేనే కోలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులొస్తాయి.