Top-5 Scooters: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 స్కూటర్లు
Top 5 Best Selling Scooters: టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌లు: మీరు స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌ల జాబితాను చూడవచ్చు. జూలై నెలలో అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ స్కూటర్ల గురించి తెలుసుకోండి. ఈ జాబితాలో హోండా యాక్టివా భారీ మార్జిన్‌తో ముందంజలో ఉంది..