Car Mileage: మీరు కారు మైలేజీ తగ్గుతోందా? ఇలా చేశారంటే మంచి మైలేజ్.. అద్భుతమైన ట్రిక్స్!
Car Mileage: మీ వాహనం మైలేజీని పెంచుకోవాలనుకుంటే ఇంజిన్‌ను క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోండి. అలాగే అధిక వేగంతో డ్రైవింగ్ చేయడాన్ని నివారించండి. ఇది కాకుండా మీరు నూనె నింపినప్పుడల్లా నూనె నాణ్యత అధిక స్థాయిలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
