దీపావళి షాపింగ్.. క్రెడిట్, డెబిట్ కార్డులలో దేంతో షాపింగ్ చేస్తే ఎక్కువ డబ్బు సేవ్ అవుతుంది?
ఈ దీపావళి సీజన్‌లో షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లింపులలో ఏది మీకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుందో తెలుసుకోండి. పండగ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ అవకాశాలను పోల్చి చూద్దాం. బడ్జెట్ నిర్వహణ, అత్యధిక రివార్డులు, చెల్లింపుల సౌలభ్యం ఆధారంగా మీ అవసరాలకు ఏది ఉత్తమమో ఈ కథనంలో వివరంగా చర్చించబడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
