Maruti Car Offers: ఆ మారుతీ కార్లపై తగ్గింపుల జాతర.. ఏకంగా రూ.1.50 లక్షల వరకూ ఆఫర్

కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రవేశిస్తున్నందన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొన్ని కార్లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంది. ముఖ్యంగా మారుతీ సుజుకీ నెక్సా మోడల్ కార్లపై రూ. 1.5 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ప్రముఖ మోడల్స్ అయిన బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ వంటి కార్లపై ఈ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు సహా మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎక్స్ఎల్6, ఫ్లాగ్‌షిప్ ఇన్‌విక్టో ఎంపీవీ మోడళ్లపై ఎలాంటి ఆఫర్‌లు లేవు. లొకేషన్, వేరియంట్‌ల లభ్యత, ట్రిమ్‌లు మొదలైన వాటిపై ఆధారపడి డిస్కౌంట్‌లు మారవచ్చని గమనించాలి. ఈ నేపథ్యంలో మారుతీ కార్లపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Apr 05, 2024 | 6:10 PM

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, పెట్రోల్ ట్రిమ్‌లపై రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. మరోవైపు సీఎన్‌జీ ఎంపికలు, అదే ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను పొందుతాయి. కానీ నగదు తగ్గింపులు రూ. 15,000కి పరిమితం చేశారు.

1 / 5
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కస్టమర్లు ఫ్రాంక్స్‌కు సంబంధించిన టర్బో-పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 68,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనాలలో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 30,000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్ రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 13,000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ సాధారణ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లు వరుసగా రూ. 20,000, రూ. 10,000 వరకూ ప్రయోజనాలను పొందవచ్చు.

2 / 5
గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్‌ కస్టమర్‌లు రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 30,000 ఎక్స్‌ఛేంజ్  బోనస్ మరియు రూ. 3,000 వరకు కార్పొరేట్ ఆఫర్‌లతో కూడిన రూ.58,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు, గ్రాండ్ విటారాకు సంబంధించిన బలమైన హైబ్రిడ్ వేరియంట్‌లపై ఆసక్తి ఉన్నవారు రూ. 84,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

3 / 5
మారుతి సుజుకి ఇగ్నిస్ మోడల్‌పై రూ. 58,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 40,000 ముందస్తు నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ఆటోమేటిక్, మాన్యువల్ వేరియంట్‌లను ఎంచుకునే కస్టమర్‌లు ఈ తగ్గింపుల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

4 / 5
మారుతి సుజుకి సియాజ్ మోడల్‌పై కంపెనీ రూ. 53,000 వరకు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఇందులో స్టిక్కర్ ధరపై రూ. 25,000 తగ్గింపు, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ