ఇప్పుడు ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ కాదు.. 45 రోజులు

22 December 2024

Subhash

ప్రస్తుతం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ దూసుకుపోతోంది. చౌకైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన చౌకైన ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకువస్తోంది.  తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌లో ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తోంది.

రీఛార్జ్‌ ప్లాన్‌

జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు కొన్ని రీఛార్జ్‌లపై 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. అది కూడా రూ.300 నుంచి రూ.350 ధరతో అందిస్తున్నాయి.

45 రోజుల వ్యాలిడిటీ

ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ 28 రోజులు కాకుండా 45 రోజుల చెల్లుబాటులో అందిస్తోంది. కేవలం రూ.250 కంతే తక్కువ ధరల్లోనే ఈ ప్లాన్‌ను అందిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ని ఉపయోగిస్తుంటే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ మీకు మంచి  ఆఫర్‌గా ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైనా, ఎక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌లను అందిస్తోంది.

వ్యాలిడిటీ

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల వినియోగదారుల కోసం రూ.249 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో 45 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌

మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ని ఉపయోగిస్తున్నట్లయితే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. అందులో మంచి వ్యాలిడిటీని పొందవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌

ఈ ప్లాన్‌లో 45 రోజుల పాటు వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజు 2జీబీ డేటా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

45 రోజుల పాటు