ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌.. ధర తెలిస్తే మైండ్‌ బ్లాంకే..!

23 December 2024

Subhash

ప్రపంచంలో ఎన్నో ఖరీదైన గడియారాలు ఉన్నాయి. వాటి ధరలను తెలుసుకుంటే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇప్పుడు వాచ్‌ ధర వింటే షాక్‌కు గురవుతారు.

గడియారాలు 

గ్రాఫ్‌ డైమండ్స్‌ హాలూసినేషన్‌ వాచ్‌. అటువంటి వాచ్‌ ధర, ఫీచర్స్‌ ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఈ వాచ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రత్యేక వాచ్‌

కొన్ని వాచ్‌లు వజ్రాలతో, బంగారం పూతతో తయారు చేస్తుంటారు. అలాంటి వాచ్‌లకు కోట్లాది రూపాయల ధర ఉంటుంది. ఇలాంటి వాచ్‌లో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

వాచ్‌లు

ఈ వాచ్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగిన 110 క్యారెట్ల ప్రత్యేక వజ్రాలు ఉన్నాయి. ఇవి గులాబీ, నీలం, పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగులలో ఉంటాయి. ఇవి వాచ్‌కు అందాన్ని తీసుకువస్తాయి.

110 వజ్రాలు

ఈ వాచ్‌ ధర 55 మిలియన్‌ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.466 కోట్లు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక వాచ్‌గా గుర్తింపు ఉంది.

దీని ధర

ఈ గడియారంలో వివిధ ఆకారాల వజ్రాలు ఉన్నాయి. హార్ట్‌, పియర్‌, రౌండ్‌, ఎమరాల్ట్‌ కట్‌ డైమండ్స్‌ దీన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి.

డిజైన్‌

ఈ వాచ్‌ తయారీలో ప్లాటీనం ఉపయోగించారు. బంగారం, వెండికి భిన్నంగా ఉంటుంది. ఈ మెటల్‌ దానికి బలంగా, మరింత విలువైనదిగా చేస్తుంది.

ప్రత్యేక మెటల్‌ తయారు

ఈ వాచ్‌కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ వాచ్‌ కేవలం వాచ్‌ మాత్రమే కాదు. కళ, లగ్జరీ కలయిక కలిగినది. దీన్ని ధరించడం వల్ల కల నె వేరినట్లు అనిపిస్తుంది.

లగ్జరీ వాచ్‌