AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Under 10 Lakh: 10 లక్షల లోపు వచ్చే కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రత.. ఏయే కార్లు అంటే..

మీరు 10 లక్షల కంటే తక్కువ కారు కోసం చూస్తున్నట్లయితే హ్యుందాయ్ ఎక్స్‌టర్ మంచి ఎంపిక. భారతదేశంలో అత్యంత చౌకైన ఎస్‌యూవీలలో ఇది ఒకటి. హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని భద్రత పరంగా బెస్ట్‌ అని చెబుతోంది కంపెనీ. ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షలు..

Subhash Goud
|

Updated on: Apr 07, 2024 | 4:21 PM

Share
హ్యుందాయ్ ఎక్స్‌టర్: మీరు 10 లక్షల కంటే తక్కువ కారు కోసం చూస్తున్నట్లయితే హ్యుందాయ్ ఎక్స్‌టర్ మంచి ఎంపిక. భారతదేశంలో అత్యంత చౌకైన ఎస్‌యూవీలలో ఇది ఒకటి. హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని భద్రత పరంగా బెస్ట్‌ అని చెబుతోంది కంపెనీ. ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షలు.

1 / 5
హ్యుందాయ్ ఆరా: ప్రముఖ సెడాన్ కార్లలో హ్యుందాయ్ ఈ కారు చాలా ఇష్టం. ఈ కారులో కూడా మీరు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి 6 ఎయిర్‌బ్యాగ్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. భారతదేశంలో ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.48 లక్షలు.

2 / 5
టాటా నెక్సాన్: టాటా నెక్సాన్ భద్రత పరంగా అత్యుత్తమ ఎస్‌యూవీ. ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ ఎస్‌యూవీలో మీకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.15 లక్షలు.

3 / 5
కియా సోనెట్: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మీ బడ్జెట్‌కు సరిపోతుంది. ఈ ఎస్‌యూవీ ప్రతి వేరియంట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షలు.

4 / 5
మారుతి సుజుకి బాలెనో: మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఒకటి. ఇందులో కూడా మీకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.43 లక్షలు.

5 / 5
Follow Us
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..

విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!

యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి