Telugu News Photo gallery Bengaluru blooms pink trumpets some more flowers that bloom all year Telugu News
అందమైన బెంగుళూరుకి మరింత అందం.. ఏడాది పొడవునా కళ్లు చెదిరే సోయగం..
అందమైన ప్రకృతిని చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాసేపు సరదాగా ఆ ప్రకృతి మధ్య ఉంటే ఆ ఆనందానికి అవధులే ఉండవు. బెంగళూరు సిటీ పింక్ కలర్ లో ఎంతో అందంగా కనపడుతోంది. బెంగళూరులో ఎన్నో పింక్ ట్రంపెట్స్ చెట్లు ఉన్నాయి. ఎంతో అందంగా పూలు పూస్తున్నాయి.