Ananya Nagalla: ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. ఒక్క బడా సినిమా పడితే ఈ అమ్మడి తిరుగుండదు..
తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత అనన్య క్రేజ్ పెరిగిపోయింది.