NTR: ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్ చెక్కేస్తారా.!
దేవర సక్సెస్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్‌తో వార్ 2 షూట్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్, ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో నటిస్తున్నారు తారక్.