Fitness Tips: ఇలా చేస్తే జిమ్ చేయకున్నా.. విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉంటారు..!

వింటర్ సీజన్‌లో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా, మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.. మీకు కూడా శీతాకాలంలో ఉదయం జిమ్‌కి వెళ్లాలని అనిపించకపోతే, ఇంట్లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించండి.

Velpula Bharath Rao

|

Updated on: Dec 20, 2024 | 10:01 AM

ఇంట్లో స్క్వాట్‌లు, పుష్-అప్‌లు, ప్లాంక్‌లు, బర్పీలు వంటి అనేక వ్యాయామాలు చేస్తే బరువును నియంత్రించడంలో అవి ఉపయోగపడతాయి..

1 / 6
డ్యాన్స్ అనేది చాలా మంచి కార్డియో వ్యాయామం, ఇది మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంతోపాటు మీ మూడ్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ రోజుల్లో జుంబా డ్యాన్స్ జిమ్‌లో కూడా చేస్తున్నారు.

2 / 6
యోగా ప్రాణాయామం చేయడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. సూర్య నమస్కారం, భుజంగాసనం, వృక్షాసనం, అర్ధచంద్రాసనం వంటివి మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

3 / 6
 మీ ఆరోగ్యానికి అనుగుణంగా ఆసనాలు యోగా ఆసనాలను ప్రయత్నించేటప్పుడు, సరైన భంగిమ, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణలు చెబుతున్నారు.

4 / 6
ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయడం మంచిది. మీకు జిమ్‌కి వెళ్లాలని అనిపించకపోతే శీతాకాలంలో కొంత సమయం పాటు వాకింగ్‌కు వెళ్లాలి

5 / 6
ఆహారం తిన్న తర్వాత ఓ పది నిమిషాలు వాకింగ్ చేస్తే బరువు అదుపులో ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా వేయించిన కొవ్వు పదార్ధాలను తినవద్దు

6 / 6
Follow us