ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్ కొన్ని నెలల్లో మిలియన్ల కొద్దీ Jio, Airtel, Vi కస్టమర్లను చేర్చుకుంది. ఇప్పుడు ప్రయివేట్ కంపెనీలకు కొత్త టెన్షన్ క్రియేట్ చేసింది బీఎస్ఎన్ఎల్.