‘నాకు ఫ్లాట్‌మేట్ కావాలి’.. బెంగళూరు యువతి పోస్ట్ వైరల్
ఉద్యోగం చేస్తూ సిటీలో జీవించడమంటే కాస్త కష్టమే. ఆ ప్రాంతంతో పాటు మనుషులు అంతా కొత్తగానే ఉంటుంది. అద్దె ఇంట్లో రూమ్‌మేట్లతో ఉండే తలనొప్పి అంతా ఇంతా కాదు. ఒకరు చేసే పని మరొకరికి నచ్చదు. ఈ విషయంలో చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. కొన్ని రోజులు మామూలుగా ఉన్నా.. తర్వాత గొడవలు రావడం సాధారణం.
ఈ నేపథ్యంలోనే ఓ యువతి తన కొత్త ఫ్లాట్‌మెట్ కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. నిమిషా చందా బెంగళూరులో 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. తనతో పాటు తన స్నేహితురాలు అగ్రిమా ద్వివేది కూడా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమెతో కలిసి తాను ఎలా ఉంటుందో.. కొత్తగా రానున్న వారు ఎలా ఉండాలో అన్న అంశాలను నిమిషా అందులో వివరించింది. ఇది కాస్త నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆమె రాసిందంటే, ఇద్దరం మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నాం. అందుకే మా వద్ద స్టార్టప్ ఆలోచనలు, ఐడియాలకు కొదవేం లేదు. కొత్త ఐడియాలతో మెదడుని రిఫ్రెష్ చేసుకుంటాం. సౌందర్యానికి సంబంధించిన సలహాలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక ఏపీలో నాన్‌స్టాప్ గా వానలే వానలు
వ్యూస్ కోసం రైలు వస్తుండగా పట్టాలపై నిలబడిన మహిళ.. కట్ చేస్తే
జగన్నాథుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థించిన కోడి..
నదీ పై డ్యామ్ కట్టే ఎలుకలు !! వింతగా ఉందా ?? అయితే ఈ వీడియో ఒక లుక్ వేయండి