Telugu News Photo Gallery Are you eating too much mayonnaise then these things are for you, Check here is details
Mayonnaise: మయోనీస్ ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఈ మధ్య కాలంలో ఆహారం విషయంలో ఎక్కువగా పాపులర్ అయిన వాటిల్లో మయోనీస్ కూడా ఒకటి. మయోనీస్ అంటే చాలా మంది ఇష్టంగా తింటున్నారు. శాండ్ విచ్, బర్గర్, పిజ్జా, షవర్మా వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టుకు చాలా మంది ఇప్పుడు బానిసలు అయిపోతున్నారు. కానీ ఈ మయోనీస్ స్లో పాయిజన్‌గా పని చేసి.. ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న..