ఈ రకం పుట్ట గొడుగులు గుండ్రంగా, నల్లగా ఉంటాయి. వీటిని పూర్వం పలు రకాల మందుల తయారీలో ఉపయోగించేవారట. ఇప్పుడు వీటిని తినడం వల్ల క్యాన్సర్‌ను తగ్గించకోవచ్చు. వీటిని జన్యుపరమైన మార్పుల వల్ల తెలుపు రంగులో పండిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని అడవుల్లో ఈ మష్రూమ్స్‌ని పెంచుతున్నారు.