Tollywood : కెరీర్ పీక్స్‏లో ఉన్నప్పుడు యాక్సిడెంట్.. కట్ చేస్తే.. టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్..

అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మకు కుర్రకారులో క్రేజ్ ఎక్కువగానే ఉంది. కానీ టాలెంట్ ఎంత ఉన్న అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. యాక్సిడెంట్ కారణంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యింది. ఎవరో తెలుసా..?

Rajitha Chanti

|

Updated on: Dec 11, 2024 | 1:28 PM

హీరోయిన్ నభా నటేష్.. 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2019లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

1 / 5
ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నభా నటేష్ పేరు మారుమోగింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా. కానీ అనుహ్యంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

2 / 5
కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో నటించింది.

3 / 5
2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ జరిగిందట. దీంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సరసన స్వయంభు మూవీలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

5 / 5
Follow us
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!

డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..

కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!

బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..

ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..

కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?

మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!

రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..

ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..

బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..