Nidhhi Agerwal: చేతిలో సినిమాలు ఉన్నా.. ఉపయోగం లేదా.! అందాల నిధి అడవి కాచిన వెన్నెల..
నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ఆడియన్స్ కి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు నిధి అగర్వాల్. అవి రెండూ కూడా రీజినల్ సినిమాలు కాదు.. ప్యాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన మూవీసే. ఎన్నాళ్లుగానో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్‌కీ, ఈ రెండు మూవీస్ ఎంత ప్లస్ అవుతాయి.? నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఇదే.