టీటీడీకి ప్రముఖ బ్లేడ్ల తయారీ సంస్థ వెర్టెక్స్ రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్లను విరాళంగా అందజేసింది. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఉపయోగపడే ఈ సిల్వర్ మాక్స్ బ్లేడ్లను ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు తిరుమల క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ విరాళం ఏడాది కాలానికి సరిపోతుంది.