Ghaati: ఎట్టకేలకు ఘాటీ నుండి అప్డేట్.. అభిమానులకు రిలీఫ్ ఇచ్చిన చిత్ర యూనిట్
ఫైనల్గా ఘాటీ టీమ్ నుంచి బిగ్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్నాళ్లు ఈ సినిమా స్టేటస్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఎంక్వైరీ చేస్తున్న అభిమానులకు రిలీఫ్ ఇచ్చింది యూనిట్. వెయిటింగ్ తగ్గ ఫలితం దక్కేలా సోలోగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు ది క్వీన్. ప్రజెంట్ టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
