AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. పరుగులు పెట్టిస్తున్న డార్లింగ్

ప్రభాస్ స్పీడు పెంచారు. కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన డార్లింగ్, తిరిగి సెట్‌లో బిజీ అవుతున్నారు. ఒకేసారి రెండు సినిమాలు పనులు పూర్తి చేస్తున్నారు. నెక్ట్స్ చేయబోయే సినిమా కోసం లైన్‌ క్లియర్ చేస్తున్నారు. ఇంతకీ చేస్తున్న సినిమాలేంటి..? చేయబోయే సినిమా ఏంటి..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jun 03, 2025 | 7:42 PM

Share
ప్రభాస్ స్పీడు పెంచారు. కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన డార్లింగ్, తిరిగి సెట్‌లో బిజీ అవుతున్నారు. ఒకేసారి రెండు సినిమాలు పనులు పూర్తి చేస్తున్నారు. నెక్ట్స్ చేయబోయే సినిమా కోసం లైన్‌ క్లియర్ చేస్తున్నారు. ఇంతకీ చేస్తున్న సినిమాలేంటి..? చేయబోయే సినిమా ఏంటి..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి.

ప్రభాస్ స్పీడు పెంచారు. కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన డార్లింగ్, తిరిగి సెట్‌లో బిజీ అవుతున్నారు. ఒకేసారి రెండు సినిమాలు పనులు పూర్తి చేస్తున్నారు. నెక్ట్స్ చేయబోయే సినిమా కోసం లైన్‌ క్లియర్ చేస్తున్నారు. ఇంతకీ చేస్తున్న సినిమాలేంటి..? చేయబోయే సినిమా ఏంటి..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి.

1 / 5

లాంగ్ బ్రేక్ తరువాత మళ్లీ షూటింగ్‌లో బిజీ అయ్యారు ప్రభాస్‌. ది రాజాసాబ్‌ సెట్‌లో అడుగుపెట్టారు. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. కొంత ప్యాచ్‌ వర్క్ పెండింగ్‌ ఉండటంతో అది కంప్లీట్ చేస్తున్నారు.

2 / 5
అదే సమయంలో ఈ వారమే డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్‌ కూడా స్పీడందుకుంది.

3 / 5
వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు డార్లింగ్‌.  ఆ తరువాత స్పిరిట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్‌ మూవీ కోసం డిఫరెంట్ లుక్‌ ట్రై చేస్తున్నారు డార్లింగ్‌.

4 / 5
అందుకే సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసి సందీప్‌ రెడ్డి వంగా సినిమా కోసం మేకోవర్ అవుతారు. స్పిరిట్‌ కోసం బల్క్ డేట్స్ కావలంటూ సందీప్‌ కండిషన్ పెట్టడంతో ప్రియర్‌ కమిట్మెంట్స్‌ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు ప్రభాస్‌.

5 / 5