Cooking Oil: వంటకు ఏ నూనె వినియోగిస్తున్నారు..? ఆ నూనెలు యమ డేంజర్..
వంటలో ఏ నూనె వాడతారు అనే దానిపై మీ పూర్తి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో వివిధ రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం నుంచి బరువు పెరగడం వరకు ఎన్నో దుష్ర్పభావాలు చూపుతాయి. కాబట్టి వంటనూనెను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నూనెలను కూడా చాలా మంది వినయోగించరు. అలాగే బాదం నూనె మీ రోజువారీ వంటలలో వినియోగించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
