Tomato for Skin: కేవలం పావు గంటలో ఫెయిర్ స్కిన్ పొందాలా.. అయితే టమాటాతో ఇలా చేయండి!

పని ఒత్తిడి కారణంగా స్కిన్ అనేది డల్ గా మారుతుంది. బ్రైట్ నెస్ తగ్గిపోయి.. అనేక చర్మ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బయటకు వెళ్లే మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పలు రకాల స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంత మందికి వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఇంట్లోనే పెద్దగా ఖర్చు లేకుండా స్కిన్ ని ఫెయిర్ అండ్ బ్రైట్ చేసుకోవచ్చు. కేవలం ఫెయిర్ స్కిన్ మాత్రమే కాకుండా ఇతర చర్మ సమస్యలు ఉన్నా తగ్గించు కోవచ్చు. ఇలా స్కిన్ ని ఫెయిర్ చేసుకోవడానికి టమాటా బాగా హెల్ప్..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2023 | 6:30 PM

పని ఒత్తిడి కారణంగా స్కిన్ అనేది డల్ గా మారతుంది. బ్రైట్ నెస్ తగ్గిపోయి.. అనేక చర్మ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బయటకు వెళ్లే మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పలు రకాల స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంత మందికి వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి.

1 / 5
ఇలాంటి వారు ఇంట్లోనే పెద్దగా ఖర్చు లేకుండా స్కిన్ ని ఫెయిర్ అండ్ బ్రైట్ చేసుకోవచ్చు. కేవలం ఫెయిర్ స్కిన్ మాత్రమే కాకుండా ఇతర చర్మ సమస్యలు ఉన్నా తగ్గించు కోవచ్చు. ఇలా స్కిన్ ని ఫెయిర్ చేసుకోవడానికి టమాటా బాగా హెల్ప్ చేస్తుంది. మరి అదెలాగో చూద్దాం.

2 / 5
సాధారణంగా టమాటాతో కేవలం కూరలు మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా, చర్మం పరంగా కూడా ఉపయోగించు కోవచ్చు. పలు రకాల చర్మ సమస్యలకు టమాటాతో బైబై చెప్పవచ్చు. అయితే ఫెయిర్ స్కిన్ కోసం మనకు ఐస్ క్యూబ్స్ కావాల్సి ఉంటుంది.

3 / 5
ఈ ఐస్ క్యూబ్స్ ని చేసుకోవడానికి ముందు బాగా పండిన టమాటాలను తీసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ బాక్సుల్లో వేసి డీప్ ఫ్రిజ్ లో పెడితే.. టమాటా ఐస్ క్యూబ్స్ తయారవుతాయి.

4 / 5
వీటిని ముఖానికి, కాళ్లు, చేతులకు కూడా అప్లై చేయాలి. ఇలా సుమారు 10 నిమిషాలు అప్లై చేసుకుని.. మరో ఐదు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఈ ఐస్ క్యూబ్స్ తో వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇది అప్లై చేసిన పావు గంటలోనే మీ ఫేస్ వచ్చే తేడాను మీరే గమనిస్తారు.

5 / 5
Follow us