అంతకు ముందు లోకేష్ కనగరాజ్ విక్రమ్‌లోనూ కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ పెర్పార్మెన్సులకే ఫిదా అయిపోయారు జనాలు. కథ ఎలాంటిదైనా, కథలో నటించేది ఎవరైనా, తాము చేసే కేరక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉందా లేదా? అనేది పాత మాట. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఇష్టంగా చెక్ చేసుకుంటున్నారు స్టార్స్.