Health Tips: బాదం పప్పులు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల హెచ్చరిక..!
కోవిడ్-19 కాలం తర్వాత ఇప్పుడు ప్రజలంతా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేలా, బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటుగా డ్రైఫ్రూట్స్ కూడా ఎక్కువగా తింటున్నారు. ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్‌లలో బాదం కూడా ఒకటి. అయితే, బాదం పప్పును ఎక్కువగా తింటే ఆరోగ్యం మాట పక్కన పెడితే.. అనేక అనర్థాలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
