Health Tips: తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా..? అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..!
Frequent urination: రోజుకు నాలుగు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేయడం అనేది సాధారణం. అయితే అంతకు మించి మూత్ర విసర్జన జరుగుతున్నా.. తరచుగా బాత్ రూంకి వెళ్లాలనిపించడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది తీవ్రమైన వ్యాధి లక్షణం కూడా కావచ్చంటున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
