King Cobra Video: సోషల్ మీడియాలో ఒక స్నేక్ క్యాచర్ భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా రక్షించిన వీడియో వైరల్ అవుతోంది. కేవలం చిన్న పైప్ సాయంతో, ఏ మాత్రం భయం లేకుండా కొన్ని సెకన్లలోనే ఈ ప్రమాదకరమైన పామును పట్టుకున్నాడు. అతని ధైర్యం, అద్భుతమైన నైపుణ్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ సాహసోపేతమైన రెస్క్యూ వీడియో తప్పకుండా చూడదగినది.