AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు.. ఏంటంటే..

కీళ్ల నొప్పులు.. సాధారణంగా చాలా మందిని వేధించే సమస్య. కాళ్లు, తుంటి కీళ్లు, చేతులు, నడుము కీళ్లలో నొప్పిగా ఉండడమే ఆర్థరైటిస్. చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బందిపడేవారు ఉంటారు.. కీళ్ల నొప్పులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ ఫలితం తక్కువగానే ఉంటుంది.. చాలా రోజులుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. అవెంటో తెలుసుకుందామా..

Rajitha Chanti
|

Updated on: May 16, 2022 | 7:43 PM

Share

1 / 7
కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు... ప్రాసెస్ చేసిన ఆహారానికి.. రెడ్ మీట్‏కు దూరంగా ఉండాలి. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అంతేకాకుండా.. ఈ ఆహారం శరీరంలో చెడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

2 / 7
ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు చక్కెర పానీయాలు, లేదా ఆహారాలకు దూరంగా ఉండాలి. దీంతో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఆరోగ్యానికి హానికరం కూడా. అందుకే అధిక చక్కెర తీసుకోవడం తగ్గించాలి.

3 / 7
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇందులో ఫాస్ట్ ఫుడ్.. బేక్డ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇందులో ప్రిజర్వేటివ్స్.. అదనపు చెక్కర.. శుద్ధి చేసిన ఆహారాలు ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని పెంచుతాయి.

4 / 7
ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆర్థరైటిస్‍తో బాధపడేవారు ఉప్పు ఎక్కువగా తినడం హానికరం.. ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది.. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది వాపును పెంచుతుంది

5 / 7
కీళ్ళ నొప్పులు ఉన్నవారు.. గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు.. నూడుల్స్, పిండి తినడం మానేయాలి.. దీంతో ఎముకల నొప్పులు మరింత పెరుగుతాయి.. కాబట్టి బ్రెడ్.. పరోటా తిన్న తర్వాత గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తినడానికి ప్రయత్నించాలి.

6 / 7
Arthritis: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు.. ఏంటంటే..

Arthritis: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు.. ఏంటంటే..

7 / 7
Follow Us
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం

పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..

విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది

వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...

హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి

ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!

తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు

గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు