AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్

అందాల చిన్నది రెజీనా కసాంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని, తన అందం, నటనతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Samatha J
|

Updated on: Dec 06, 2025 | 8:07 PM

Share
అందాల ముద్దుగుమ్మ రెజీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ సాయిధరమ్ తేజ్ సరసన పిల్లా నువ్వు లేని జీవితం మూవీలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ చిన్నదాని అందానికి తెలుగు ఆడియన్స్ మంత్రముగ్ధులయ్యారు.

1 / 5
ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తలుపుతట్టాయి. దీంతో సుబ్రమణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, కొత్త జంట, రోటీన్ లవ్ స్టోరీ, ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించి, తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది.

2 / 5
తన అందం, అభినయంతో ఎంతో మంది మనసు దోచుకున్న ఈ బ్యూటీకి మెల్లిగా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఈ చిన్నది కోలీవుడ్ చక్కేసి అక్కడే పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.

3 / 5
ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ నెట్టింట తన అందాలతో సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.

4 / 5
చీరలో చూడ ముచ్చటగా ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో అవి క్షణంలో వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు, క్యూట్, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5