- Telugu News Photo Gallery Cinema photos Cute photos of Balayya actress Pragya Jaiswal enjoying herself on the beach
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖండ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Dec 06, 2025 | 8:13 PM

.తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది. 2 / 5

ప్రగ్యా జైస్వాల్ మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మూవీ పర్వాలేదు అనిపించినా, ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ ఈ మూవీ తర్వాత అంతగా అవకాశాలు అయితే అందుకోలేకపోయింది.

ఈ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ సరసన కంచె మూవీలో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీలో తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమా తర్వాత ప్రగ్యాజైస్వాల్‌కు అవకాశాలు క్యూ కట్టాయనే చెప్పాలి.

దీంతో ఈ మూవీ తర్వాత అఖండ, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ అఖండ మూవీతో మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ తన అకౌంట్‌లో వేసుకుంది. ఈ మూవీ తర్వాత మళ్లీ బాలయ్య సరసన డాకుమహారాజ్ మూవీలో నటించి, మరో బ్లాక్ బస్టర్ అందుకుంది.

అయితే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదని సమాచారం. దీంతో ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన అందాలతో మాయ చేస్తుంది. తాజాగా బీచ్‌లో ఉన్న ఫొటోస్ అభిమానులతో పంచుకుంది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది.



