బర్త్ సర్టిఫికెట్ దరఖాస్తుకు ఐదు నెలల గడువు, ఏప్రిల్ 2026 తర్వాత దరఖాస్తు చేయలేరనే వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, ఇతరులకు షేర్ చేయొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.