AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ మొబైల్‌ డేటా స్పీడ్‌గా అయిపోతుందా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా ఆదా చేసుకోండి!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య త్వరగా మొబైల్‌ డేటా అయిపోవడం. మనం కొన్ని సార్లు ఎక్కువ ఇంటర్నెట్‌ వినియోగించకపోయినా మన మొబైల్‌లోని డేటా త్వరగా అయిపోతుంది. అలా అని మళ్లీ రోజువారి డేటా రీచార్జ్‌ చేసుకుంటే అది కూడా త్వరగా అయిపోతుంది. అసలు మొబైల్‌ డేటా త్వరగా అయిపోవడానికి కారణం ఏంటి. ఈ సమస్యకు చెక్‌ పెట్టి డేటాను ఎలా సేవ్‌ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి

Anand T
|

Updated on: Sep 03, 2025 | 11:56 AM

Share
మన మొబైల్‌లోని డేటా త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణం బ్యాగ్రౌండ్‌ యాప్స్‌, వీటని వాడిన తర్వాత క్లియర్ చేయకుండా అలాగే ఉంచడం ద్వారా డేటా త్వరగా అయిపోతుంది. అలానే యాప్‌లు ఆటో-అప్‌డేట్‌లో ఉంచడం. దీని కారణంగా, Google Play Storeలో యాప్‌లకు అప్‌డేట్ ఆప్షన్ వచ్చిన వెంటనే, యాప్‌లు వాటంతట అవే అప్‌డేట్ కావడం ప్రారంభిస్తాయి.  దీంతో మీ డేటా మొత్తం వాటికే అయిపోతుంది. కాబట్టి మీ మొబైల్‌లో యాప్స్‌ ఆటో అప్‌డేట్‌ను ఆఫ్‌ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు చాలా వరకు మీ డేటాను ఆదా చేసుకోవచ్చు.

1 / 5
డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేయండి: మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవర్ మోడ్‌ను ఆఫ్‌లో ఉంటే దాన్ని వెంటనే ఆన్‌ చేసి ఉంచండి. ఇది మీ ఫోన్‌లో రన్నింగ్‌లో ఉన్న యాప్స్‌కు డేటాను పరిమితంగా వెళ్లేలా చూస్తుంది. ఈ సెట్టింగ్ Android, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దీన్ని ఆన్‌ చేయడానికి, మీఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై డేటా వినియోగానికి వెళ్లి డేటా సేవర్‌ను ఆన్ చేయండి.

2 / 5
సాధారణంగా ప్రజలు YouTube లేదా Netflixలో చూసేప్పుడు హైక్వాలిటీ పెట్టుకొని చూస్తుంటారు. ఇది ఎక్కవ డేటాను తీసుకుంటుంది. దీని వల్ల త్వరగా డేటాను అయిపోతుంది. ఒక వేళ మీరు డేటా ఆదా చేయాలనుకుంటే  YouTube, Netflix, Amazon Prime వంటి యాప్‌లలో వీడియో నాణ్యతను 720pకి తగ్గించండి. ఇది డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది.

3 / 5
ఆటో అప్‌డేట్స్‌: మీ మొబైల్‌లో అప్పుడప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా మొబైల్‌ అప్‌డేట్స్‌ వచ్చినప్పుడు కొన్ని సార్లు అవి ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆటో అప్ డేట్ ఆప్షన్‌ను ఆఫ్‌లో ఉంచుకోండి. మీకు కావాలంటే, మీకు ఎక్కడైన Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉంటే అక్కడ మీ ఫోన్‌సాఫ్ట్‌వేర్‌ను అప్‌టేడ్‌ చేసుకోండి.

4 / 5
డేటా లిమిట్‌ ఆన్ చేయండి: మీ మొబైల్‌ డేటా లిమిట్‌ ఆప్షన్‌ ఉంటుంది. దీన్ని అన్‌చేసి ఉంచడం వల్ల మీరు మీ మొబైల్ డేటాను ఆదా చేయవచ్చు. దీన్ని చేయడానికి, మీ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి , కనెక్షన్‌లకు వెళ్లి, డేటా యూస్‌పై నొక్కండి. ఇక్కడ మీరు రోజూ ఎంత డేటా యూజ్‌ చేయాలో చూపిస్తుంది. అక్కడ మీకు అవసరమైన పరిమితిని సెట్‌ చేసుకోండి.  ఇది మీరు సెట్ చేసిన లిమిట్ దాటితే హెచ్చరిక ఇస్తుంది లేదా డేటాను ఆపివేస్తుంది.

5 / 5