Public Toilets: పబ్లిక్‌ టాయిలెట్స్ డోర్స్ కింద వరకు ఎందుకు ఉండవో తెలుసా ? దీని వెనుక సైన్స్ ఇదే..

పబ్లిక్‌ టాయిలెట్స్‌ వినియోగం దాదాపు 2 వేల ఏళ్ల నుంచి ఉంది. వీటి వినియోగానికి రుసుము చెల్లించడం అప్పటి నుంచే ఉంది. ఐతే నేటి కాలంలో కొన్ని పబ్లిక్‌ మాల్స్‌, ఆసుపత్రులు, హోటల్స్, థియేటర్స్‌ వంటి ఇతర ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను ఎప్పుడైనా గమనించారా?

Public Toilets: పబ్లిక్‌ టాయిలెట్స్ డోర్స్ కింద వరకు ఎందుకు ఉండవో తెలుసా ? దీని వెనుక సైన్స్ ఇదే..
Public Toilets
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 25, 2023 | 3:14 PM

పబ్లిక్‌ టాయిలెట్స్‌ వినియోగం దాదాపు 2 వేల ఏళ్ల నుంచి ఉంది. వీటి వినియోగానికి రుసుము చెల్లించడం అప్పటి నుంచే ఉంది. ఐతే నేటి కాలంలో కొన్ని పబ్లిక్‌ మాల్స్‌, ఆసుపత్రులు, హోటల్స్, థియేటర్స్‌ వంటి ఇతర ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను ఎప్పుడైనా గమనించారా? అక్కడ వాష్‌ రూమ్స్‌ తలుపులు కింది వరకు ఉండవు. కాస్త గ్యాప్‌ ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో.. ఇలా ఉండటానికి గల కారణాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. దీని వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి మరి. అవేంటంటే..

వాష్‌ రూంలోకి వెళ్లిన వారికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి కింద పడిపోతే బయటి వాళ్లు సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో ఉండే పబ్లిక్ టాయిలెట్స్‌ను తరచూ శుభ్రం చేయవల్సి ఉంటుంది. శుభ్రం చేయడానికి సులువుగా ఉంటుందని తలుపు కింది వరకు ఉండకుండా అమరుస్తారు. వెంటిలేషన్ సమస్య ఉండదు. అవాంచిత పనులు చేసే వారిని కూడా సులభంగా గుర్తించవచ్చు. డోర్‌ స్ట్రక్‌ అయ్యి ఓపెన్‌ కాకపోతే కింది నుంచి దూరి బయటకు రావచ్చు. లోపల ఉన్న వారికి బయట వేరే వాళ్లు వెయిట్‌ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది.

టాయిలెట్ పేపర్ లాంటివి అయిపోయినప్పుడు ఇవ్వడానికి కూడా సులభంగా ఉంటుంది. అలాగే పెద్ద డోర్లు అమర్చడానికి మెటీరియల్‌, అదిక ఖర్చు అవుతుంది. ఇలాంటి చిన్న డోర్లకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎవరైనా వాష్‌ రూంలో ఉన్నప్పుడు బయటి వాళ్లు లాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఐతే ఇలాంటి డోర్స్ ఉన్న వాష్‌ రూంలలో లాక్‌ లోపల ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం ఉండదు. ఇలా పలు కారణాల రిత్యా ఏ దేశంలోనైనా పబ్లిక్‌ టాయిలెట్స్‌ డోర్లు కింది ఫ్లోర్‌ వరకు ఉండవు. ఇప్పుడు అర్థం అయ్యిందా..?

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు