AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bamboo leaf tea: వెదురు ఆకులతో అదిరిపోయే ఛాయ్.. రుచి చాలా మ‌ధుర‌మ‌ట‌

క‌డ‌క్ ఛాయ్, మ‌సాలా ఛాయ్, అల్లం ఛాయ్.. ఇలా ర‌క‌ర‌కాల ఛాయ్‌ల‌ను వేడివేడిగా చాలాసార్లు తాగి ఉంటారు. వెదురు ఆకులతో చేసిన గుమగుమలాడే టీ...

Bamboo leaf tea: వెదురు ఆకులతో అదిరిపోయే ఛాయ్.. రుచి చాలా మ‌ధుర‌మ‌ట‌
Bamboo Leaf Tea
Ram Naramaneni
|

Updated on: May 24, 2021 | 7:10 PM

Share

క‌డ‌క్ ఛాయ్, మ‌సాలా ఛాయ్, అల్లం ఛాయ్.. ఇలా ర‌క‌ర‌కాల ఛాయ్‌ల‌ను వేడివేడిగా చాలాసార్లు తాగి ఉంటారు. వెదురు ఆకులతో చేసిన గుమగుమలాడే టీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. అస‌లు దీని గురించి విన్నారా ..? అలాంటి ఓ స్పెష‌ల్ టీ గురించి మీకు ఇప్పుడు తెలియ‌జేయ‌బోతున్నాం. వెదురు ఆకుల నుంచి మంచి రుచి క‌లిగిన‌ టీ తయారు చేస్తున్నారు త్రిపురకు చెందిన గిరిజన వ్యాపారి సమీర్ జమాతియా. ఈ పానీయానికి ఛాయ్ ప్రియులు సహా ఇతర రాష్ట్రాల్లోని వర్తకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించేందుకు వారు ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు.

గోమటి జిల్లా గర్జీకి చెందిన సమీర్.. బ్యాంబూ సాంకేతిక నిపుణుడు. జాబ్ నిమిత్తం చైనాలో చాలా కాలం ఉన్నాడు. జపాన్, వియత్నాం, కాంబోడియాలోనూ పర్యటించారు. అక్కడ సంపాదించిన అనుభవంతో వెదురు టీని తయారు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి ఢిల్లీకి చెందిన ఓ ఎగుమతిదారునికి 500 కిలోలు సరఫరా చేసినట్లు చెప్పాడు సమీర్. తమిళనాడుకు చెందిన మరో వ్యాపారి వెదురు టీ తయారీ ప్రక్రియ నేర్చుకోవడానికి 3 రోజుల త్రిపురలోనే ఉన్నట్లు తెలిపాడు. ఈ స్పెష‌ల్ ఛాయ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయోటిక్​లు అధికంగా ఉంటాయని సమీర్ చెప్పాడు 30 రకాల వెదురులతో ఈ పానీయాన్ని తయారు చేయవచ్చని వివ‌రించాడు. టీ అంటే చాలామందికి ఓ ఎమోష‌న్.. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఈ టీని ఓ సారి టేస్ట్ చేసేయ్యండి.

Also Read: ఏపీలో కొత్త‌గా 12,994 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల వివ‌రాలు

5,656 మద్యం బాటిళ్లను ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పట్టాలంటున్న పోలీసులు

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!