AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నత్త రూపంలో తలుపు తట్టిన అదృష్టం.. రాత్రికి రాత్రి రిచ్ అయిపోయిన మహిళ.. ఎలా అంటే

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపుతడుతుందో ఎవ్వరూ చెప్పలేం అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక గుణపాఠమే దానినుంచి నేర్చుకుంటూ..

నత్త రూపంలో తలుపు తట్టిన అదృష్టం.. రాత్రికి రాత్రి రిచ్ అయిపోయిన మహిళ.. ఎలా అంటే
Pearl
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2021 | 12:41 PM

Share

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపుతడుతుందో ఎవ్వరూ చెప్పలేం అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక గుణపాఠమే దానినుంచి నేర్చుకుంటూ..జీవితాన్ని గడిపెయ్యాలి. ఎదో ఒక రోజు.. ఎదో ఒక రూపంలో అదృష్టం వరిస్తుందని పెద్దలు అంటుంటారు..  అది నిజమే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తే. ఒక చిన్న నత్త ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరాలుని చేసింది. చిన్న నత్త ఆమె బాధలు, కష్టాలు ఎలా తీర్చిందో ఇప్పుడు చూద్దాం..

బ్యాంకాక్ లో జరిగింది ఈ విచిత్ర సంఘటన..  కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే ఓ  మహిళ రెండు నెలల క్రితం భోజనం తాయారు చేయడానికి స్థానిక చేపల మార్కెట్‌ కు వెళ్ళింది. అక్కడ కొన్ని నత్తలను కొనుగోలు చేసింది. వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళింది. వాటిని కట్ చేసి శుభ్రం చేస్తుండగా ఒక నత్త కడుపులో చిన్న గోలీ లాంటిది కనిపించింది. వెంటనే దానిని తన తల్లికి చూపించింది. తల్లి చెప్పిన విషయం విని కొడ్చకార్న్‌ షాక్ కు గురైంది. ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది. ఆమెకు దొరికింది ఓ అరుదైన ముత్యం అని తెలిసి సంతోషంలో ఎగిరిగంతేసింది. ఆ ముత్యం అరుదైన మెలో జాతికి చెందినది. క్వాలిటీని బట్టి దాని ధర ఉంటుంది. ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుందని తెలుస్తుంది. కొడ్చకార్న్‌ మాట్లాడుతూ.. ‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా ఓ రాయిలాంటిది దొరికింది.  ఆతర్వాత అది మెలో ముత్యం.. కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని తెలిసిందని తెలిపింది. ప్రస్తుతం దీ​న్ని కొనే వారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో క్యాన్సర్మా తో బాధపడుతున్న తన తల్లికి వైద్యం చేయిస్తానని అంది. ఆమె వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరం అవుతాయి’’ అని తెలిపింది. మొత్తానికి నత్త రూపంలో అదృష్టం ఆమెను వరించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మనిషిలానే నిద్రలో కలలు కంటున్న ఆక్టోపస్‌లు!..ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రెజిల్ పరిశోధకులు

Google: మీ డేటా గూగుల్‌లో సురక్షితంగా ఉండాలంటే.. జస్ట్ ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు.!

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు