Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌లో లోపాలున్నాయా..? అయితే ఇలా సరి చేసుకోండి..!

Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే లబ్దిదారులు కోవిన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత సర్టిఫికేట్‌..

Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌లో లోపాలున్నాయా..? అయితే ఇలా సరి చేసుకోండి..!
UK Covid Vaccine
Follow us
Subhash Goud

|

Updated on: Jun 11, 2021 | 8:59 AM

Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే లబ్దిదారులు కోవిన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత సర్టిఫికేట్‌ కూడా ఆ యాప్‌ ద్వారానే పొందవచ్చు. అలాగే టీకాల సర్టిఫికేట్‌లోని లోపాలను కూడా సరిదిద్దుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌కు రైజ్‌ఏ ఇష్యూ అనే ప్రత్యేక్ష ఆప్షన్‌ను పొందుపర్చినట్లు తెలిపింది. దీని ద్వారా సర్టిఫికేట్‌లో ఏవైనా లోపాలు ఉన్నా.. సరి చేసుకోవచ్చని తెలిపింది. టీకా తీసుకున్న వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, సంవత్సరం, లింగం వంటి వివరాలను కోవిన్‌ యాప్‌లో టీకా సర్టిఫికేట్‌కు సంబంధించి మార్పులు చేసుకోవచ్చు. అయితే ఏవైనా లోపాలు ఉంటే ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకోవచ్చు. ఒకసారి లోపాలను సరి చేసిన తర్వాత మళ్లీ చేయాలంటే కుదరదు అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా సర్టిఫికేట్‌లో మీ పేరు, పుట్టిన సంవత్సరం, లింగం వంటి వివరాలు సరి చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులను http://cowin.gov.in లింక్‌పై క్లిక్‌ చేసి సరి చేసుకోవచ్చని కేంద్రం ట్విట్టర్‌లో తెలిపింది. ఈ లింక్‌ ద్వారా వెళ్లి మీ 10 అంకెల మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేసి సైన్‌ ఇన్‌ కావాల్సి ఉంటుంది. ఖాతా వివరాలకు వెళ్లి.. మీకు మీ మొదటి లేదా రెండో టీకా మోతాదు వివరాలు సరిదిద్దుకోవచ్చు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 23,90,58,360 వ్యాక్సిన్‌లను అందించారు.

ఇవీ కూడా చదవండి:

Home Auction: బ్యాంకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనే అవకాశం.. పూర్తి వివరాలు

Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!

SBI Doorstep Banking: కస్టమర్లకు శుభవార్త.. ఎస్బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్.. ఇంటి వద్దకే సేవలు

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!