Home Auction: బ్యాంకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనే అవకాశం.. పూర్తి వివరాలు

Home Auction: ఇల్లు కొందామని ఆలోచిస్తున్నారా.? మీకు మంచి అవకాశం. బ్యాంకు మంచి ఆఫర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. చౌక ధరకే ఇల్లు, ప్రాపర్టీ, ఇతరత్రా వాటిని..

Home Auction: బ్యాంకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనే అవకాశం.. పూర్తి వివరాలు
e- Auction
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2021 | 2:12 PM

Home Auction: ఇల్లు కొందామని ఆలోచిస్తున్నారా.? మీకు మంచి అవకాశం. బ్యాంకు మంచి ఆఫర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. చౌక ధరకే ఇల్లు, ప్రాపర్టీ, ఇతరత్రా వాటిని సొంతం చేసుకునే అవకాశం కలపిస్తోంది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఇ-వేలం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని చౌక ధరకే ఇల్లు, ప్రాపర్టీ వంటివి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. వేలంలో ఇల్లు, ప్లాట్స్‌, వేర్‌హౌస్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ వంటివి కొనుగోలు చేయవచ్చు. జూన్‌ 11న బ్యాంకు ఇ-వేలం నిర్వహించనుంది. www.iob.in వెబ్‌సైట్‌లో ప్రాపర్టీస్ అవైలబుల్ ఫర్ సేల్ అనే ఆప్షన్‌లో బ్యాంక్ ప్రాపర్టీ వివరాలను అందుబాటులో ఉంచింది. మీకు దగ్గరిలో ఉన్న బ్యాంకుకు వెళ్లి అధికారాలను సంప్రదించి వేలం పూర్తి వివరాలు పొందవచ్చు. అయితే వేలం వేయాల్సిన ఆస్తులు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయి.

అయితే కొన్ని కొన్ని సందర్భాలలో బ్యాంకులు ఇలాంటి వేలం పాటను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో వేలం పాటలో ప్రాపర్టీ గానీ, ఇల్లు గానీ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంటి. వేలం పాటలో తక్కువ ధరలకే దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదే.

ఇవీ కూడా చదవండి:

Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!

SBI Doorstep Banking: కస్టమర్లకు శుభవార్త.. ఎస్బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్.. ఇంటి వద్దకే సేవలు

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?