దేశవ్యాప్తంగా టాప్ 10 బెస్ట్ పీఎస్‌లు ఇవే..!

దేశంలో సమర్థవంతంగా.. పరిపాలన సాగిస్తోన్న పోలీస్ స్టేషన్లకు కేంద్ర హోంశాఖ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. మొదటిస్థానంలో.. అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్ దీన్ పోలీస్ స్టేషన్‌ నిలవగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా 8వ స్థానం దక్కించుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పీఎస్ అత్యుత్తమంగా.. పని తీరు కొనసాగిస్తున్న కారణంగా.. 8వ స్థానంను దక్కించుకుందని.. కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా.. టాప్ 10 పోలీస్ స్టేషన్ల వివరాలు: 1. అండమాన్ నికోబార్ […]

దేశవ్యాప్తంగా టాప్ 10 బెస్ట్ పీఎస్‌లు ఇవే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 1:49 PM

దేశంలో సమర్థవంతంగా.. పరిపాలన సాగిస్తోన్న పోలీస్ స్టేషన్లకు కేంద్ర హోంశాఖ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. మొదటిస్థానంలో.. అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్ దీన్ పోలీస్ స్టేషన్‌ నిలవగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా 8వ స్థానం దక్కించుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పీఎస్ అత్యుత్తమంగా.. పని తీరు కొనసాగిస్తున్న కారణంగా.. 8వ స్థానంను దక్కించుకుందని.. కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా.. టాప్ 10 పోలీస్ స్టేషన్ల వివరాలు:

1. అండమాన్ నికోబార్ – అబెర్ దీన్ 2. గుజరాత్ – బాలసినోర్ 3. మధ్య ప్రదేశ్ – ఏజీకే బుర్‌హాన్పూర్ 4. తమిళనాడు – ఏడబ్ల్యూపీఎస్ తేని 5. అరుణాచల్ ప్రదేశ్ – అనిని 6. ఢిల్లీ – బాబా హరిదాస్ నగర్, ద్వారకా 7. రాజస్థాన్ – బాకనీ 8. తెలంగాణ – చొప్పదండి 9. గోవా – బిచోలిమ్ 10. మధ్యప్రదేశ్ – భార్గవ