‘అరె భాయ్..! నా పేరిట 20 శాతం డిస్కౌంట్ ఇవ్వు.. చెప్పులమ్మే సెల్లర్ తో సోను సూద్ ‘బేరం’ !

బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోను సూద్ నిన్న శీనగర్ సందర్శించాడు. అక్కడ వీధిలో చెప్పులు అమ్ముతున్న షమీన్ ఖాన్ అనే వ్యక్తితో చెప్పుల బేరానికి దిగాడు..

'అరె భాయ్..! నా పేరిట 20 శాతం డిస్కౌంట్ ఇవ్వు.. చెప్పులమ్మే సెల్లర్ తో సోను సూద్ 'బేరం' !
Sonu
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 07, 2021 | 8:21 PM

బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోను సూద్ నిన్న శీనగర్ సందర్శించాడు. అక్కడ వీధిలో చెప్పులు అమ్ముతున్న షమీన్ ఖాన్ అనే వ్యక్తితో చెప్పుల బేరానికి దిగాడు.. మొదట చిన్న పిల్లల చెప్పులు, ఆ తరువాత పెద్దవారి చెప్పులు చూపి వాటి ధర ఎంత అని అడిగాడు. షమీన్ చెప్పాక…ఇక బేరమాడడం మొదలు పెట్టాడు. సరదాగా అతనితో మాట్లాడుతూ.. ఈ మొత్తం చెప్పులన్నీ ఎంత ఖరీదు చేస్తాయని అడగ్గా.. సుమారు 15 వేలని చెప్పాడు షమీన్.. సోను సూద్ జోవియల్ గా అడుగుతున్న ప్రశ్నలకు ఆ పేద సెల్లర్ కాస్త తడబడ్డాడు. చివరకి డిస్కౌంట్ ఇస్తావా అని సోను సూద్ అడగ్గా ఇస్తానన్నాడు. ఎంతకిస్తావన్న ప్రశ్నకు 20 శాతం ఇస్తా అని చెప్పాడు. ఇందుకు సోను సూద్ కూడా అలా అయితే తన పేరిట ఇంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కోరాడు. ఇందుకు షమీన్ అంగీకరించాడు.

అతనితో సుమారు 10 నిముషాలు అలా సరదాగా గడిపిన సోను అక్కడి నుంచి నిష్క్రమించాడు.. ఆ తరువాత తన ఇన్స్ టాగ్రామ్ లో ఆయన..చప్పల్ మేరె నామ్ పే 20 పర్సెంట్ డిస్కౌంట్.. సపోర్ట్ స్మాల్ బిజినెస్.. సపోర్ట్ షూస్.. షాప్ లోకల్ మాల్ అని కామెంట్ చేశాడు. ఆ చిరు వ్యాపారికి ఆయన భారీగానే సాయం చేసి ఉండవచ్చునని ఈ వీడియో చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. ఎంతయినా రియల్ హీరో కూడా అని వారు ప్రశంసిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని ఇక్కడ చూడండి: Jeff Bezos: కొవిడ్ దెబ్బ.. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్‌కు నెంబర్.1 ప్లేస్ గల్లంతు

Funny Video : అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..