Jeff Bezos: కొవిడ్ దెబ్బ.. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్‌కు నెంబర్.1 ప్లేస్ గల్లంతు

ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పాలిట కరోనా మహమ్మారి శనిలా దాపురించింది. పాండమిక్ కారణంగా ఆయన సంపాదన తగ్గడంతో..

Jeff Bezos: కొవిడ్ దెబ్బ.. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్‌కు నెంబర్.1 ప్లేస్ గల్లంతు
Jeff Bezos
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 07, 2021 | 8:12 PM

ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పాలిట కరోనా మహమ్మారి శనిలా దాపురించింది. పాండమిక్ కారణంగా ఆయన సంపాదన తగ్గడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో నెం.1 ప్లేస్ గల్లంతయ్యింది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిల్లియనీర్స్ జాబితాలో ప్రపంచ నెంబర్‌.1 సంపన్నుడిగా ఫ్రాన్స్ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్ అవతరించాడు. ఆయన ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(LVMH)తో పాటు 70 బ్రాండ్స్‌కు అధిపతి కూడా.. రియల్ టైమ్‌లో 72 ఏళ్ల ఆర్నాల్ట్ మొత్తం నికర ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

గతంలోనూ…ఆర్నాల్ట్ డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఇప్పుడు మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. ఆర్నాల్ట్‌కు ఐదుగురు సంతానం కాగా…వారిలో నలుగురు ప్రస్తుతం ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Bernard Arnault 1

Bernard Arnault

ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా రెండో స్థానంలో జెఫ్‌ బెజోస్‌ కొనసాగుతున్నాడు. ఆయన ఆస్తుల విలువ 194.9 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ 185. 5 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్‌బెర్గ్, లారీ పేజ్, వారెన్ బఫెట్ తదితరులు ఈ జాబితాలో టాప్10లో ఉన్నారు.

Also Read..

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

ఒలింపిక్స్ స్వర్ణం అంత ఈజీగా రాలేదు.. నీరజ్ కఠోర శ్రమ చూస్తే మీకే అర్థమవుతుంది. Viral Video

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..