PM Modi: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

Follow us

|

Updated on: Aug 15, 2024 | 7:49 AM

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఆగస్టు 15) దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. త్యాగధనులు అందరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం పోరాడిన ప్రాణాలు ఆర్పించిన మహానీయులకు దేశం రుణపడి ఉంటుంది.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీతోసహా కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవియా, భూపేంద్ర పటేల్ ఎర్రకోటకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా చేరుకున్నారు.

వీడియో చూడండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ