Chhaava: OTTలోకి ఛావా.. డేట్ ఫిక్స్ ??
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఛావా సినిమా ఒకటి. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విక్కీ కౌశల్ , రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగాను అదరగొట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో రూ. 500కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ మూవీ.
తెలుగులోనూ రీసెంట్గా రిలీజై మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగు ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తోంది. కానీ ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఛావా సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను, ఏప్రిల్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఇక ఇదే విషయమై నెట్‌ఫ్లిక్స్ తొందర్లో తమ సోషల్ మీడియా వేదికగా ఓ అనౌన్స్ మెంట్ కూడా చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నిజామా? గాలి వార్తా అనేది పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ అక్రాస్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా మరోసారి అందరూ చూడ్డానికి విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాల్లో విమానం.. తనను దించేయాలని మహిళ కేకలు! దుస్తులు విప్పి పరుగులు
ఛార్జింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? నెట్టింట వైరల్ అవుతున్న
బక్కోడంటూ.. రసికుడంటూ..? స్టార్ క్రికెటర్ గౌరవంతో ఆటలు
పంటపొలాల్లో వింత జంతువు పరుగులు.. భయం భయంగా రైతులు
తీగ లాగితే.. ఢిల్లీ డొంక కదులుతోంది! హీరోయిన్ కాదు.. గోల్డ్ ఖిలేడీ!

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
