బక్కోడంటూ.. రసికుడంటూ..? స్టార్ క్రికెటర్ గౌరవంతో ఆటలు
బాడీ షేమింగ్ కాదుకానీ.. సోషల్ మీడియాలో కొందరికి పేర్లు పెట్టడం.. ఆ పేర్లను విపరీతంగా వైరల్ చేయడం.. అలాగ కూడా తమ అభిమానాన్ని చాటడం కామన్. అలా.. యుజ్వేంద్ర చాహల్‌ను కూడా.. మన ఇండియన్ నెటిజన్లు.. కామెంట్ చేస్తుంటారు. బక్కోడంటూ.. గట్టోడంటూ.. తమ పోస్టుల్లో కోట్ చేస్తుంటారు.
ఇంత వరకూ ఓకే కానీ… ఇప్పుడు హద్దులు దాటుతున్నారు. రసికుడంటూ.. ఆటగాడంటూ.. కాస్త నీచంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుని మరీ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారుకొందరు నెటిజన్లు. ఈ క్రికెటర్‌కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణంగా విమర్శిస్తున్నారు. ఛాహల్.. తన బౌలింగ్‌తో ఎన్నో ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ మ్యాచెస్‌లో మ్యాజిక్ చేశాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సూపర్బ్‌గా పర్ఫార్మెన్స్ చేసేవాడు. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ వన్డేల్లోనే వంద వికెట్లు తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డ్ కెక్కాడు చాహల్. అంతేకాదు .. 142 ఐపీఎల్ మ్యాచుల్లో 187 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసని బౌలర్‌గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాంటి ఈ స్టార్ క్రికెటర్ జీవితం ఇప్పుడు నెట్టింట టైం పాస్ టాపిక్ గా మారడంతో.. ఈయన ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పంటపొలాల్లో వింత జంతువు పరుగులు.. భయం భయంగా రైతులు
తీగ లాగితే.. ఢిల్లీ డొంక కదులుతోంది! హీరోయిన్ కాదు.. గోల్డ్ ఖిలేడీ!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

