ఛార్జింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? నెట్టింట వైరల్ అవుతున్న
జుగాడ్‌లు తయారుచేయడంలో భారతీయులను మించిన వారుండరని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే వీరు పట్టాలేని పట్టభద్రులు. వారి అవసరాలకు అనుగుణంగా... పనికిరాని వస్తువులను కూడా వారి నైపుణ్యంతో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తుంటారు. అందుకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట తరచూ చూస్తుంటాం.
అలాగే ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత నెట్టింట పాపులర్ అవ్వాలని చాలామంది రకరకాల స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇందుకు ప్రాణాలకు సైతం తెగించి రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఇవి నెటిజన్లను ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని నెటిజన్లు షాకవుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అతను చార్జింగ్ పెట్టింది ఇంట్లో కాదు. ఎలక్ట్రికల్ స్థంభానికి వున్న కరెంట్ వైర్లను కట్ చేసి ఛార్జింగ్ పెట్టాడు. పూర్వం గ్రామాల్లో ఇళ్లకు కరెంట్ కట్ చేస్తే.. వారు వీధిలోని కరెంట్ పోల్ నుంచి వైర్లు కట్ చేసి ఇంట్లోకి కనెక్షన్ ఇచ్చి లైట్లు వెలిగించుకునేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బక్కోడంటూ.. రసికుడంటూ..? స్టార్ క్రికెటర్ గౌరవంతో ఆటలు
పంటపొలాల్లో వింత జంతువు పరుగులు.. భయం భయంగా రైతులు
తీగ లాగితే.. ఢిల్లీ డొంక కదులుతోంది! హీరోయిన్ కాదు.. గోల్డ్ ఖిలేడీ!
SSMB29 షూటింగ్ నుంచి వీడియో లీక్.. జక్కన్న సీరియస్
చిరంజీవి, పవన్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

