12 March 2025
క్యూట్ లుక్స్ తో కేకపెట్టిస్తున్న క్యూట్ భామ.. బాంధవి శ్రీధర్ అందాలు
Rajeev
Pic credit - Instagram
బాంధవి శ్రీధర్..మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి మెప్పించింది ఈ అందాల భామ.
2019లో మిస్ ఇండియా రన్నరప్ ఈ అమ్మాయి. అంతేకాకుండా మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019.
అలాగే మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచింది.
ఆ తర్వాత మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించింది.
కానీ మసూద సినిమాతోనే ఈ అమ్మడు ఫేమస్ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.
రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ అమ్మడి ఇన్ స్టా గ్రామ్ ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్