TOP 9 ET News: బాహుబలి2 రికార్డ్ బద్దలుకొట్టిన ఛావా మూవీ
ఛావా మూవీ స్టిల్ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. జక్కన్న డైరెక్టోరియల్ ఫిల్మ్ బాహుబలి-2 హిందీలో 510 కోట్ల రూపాయలను వసూళు చేసింది. రాబట్టింది. ఇప్పుడు ఛావా హిందీలోనే ఇప్పటి వరకు రూ.516 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఛావా మూవీ విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగేలా చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఓ రెండు మూడు రోజుల క్రితం ఓ యాడ్‌లో తారక్ లుక్‌ను నెట్టింట కొంత మంది టార్గెట్ చేశారు. అదేం లుక్ అంటూ ట్రోల్స్ చేశారు. ఎన్టీఆర్ బాలేడంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే తాజాగా ముంబై వార్ 2 షూట్‌కు వెళుతూ యంగ్ టైగర్ మీడియా కంటికి కనిపించారు. తన లుక్‌తో అందర్నీ ఇంప్రెస్ చేస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. దీంతో తారక్ లుక్ పై నిన్నా మొన్నటి వరకు ట్రోల్ చేసిన వారందరూ సైలెంట్ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హృతిక్ రోషన్‌కు ప్రమాదం.. షాక్‌లో వార్2 టీం
Chhaava: OTTలోకి ఛావా.. డేట్ ఫిక్స్ ??
గాల్లో విమానం.. తనను దించేయాలని మహిళ కేకలు! దుస్తులు విప్పి పరుగులు
ఛార్జింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? నెట్టింట వైరల్ అవుతున్న

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
