ఎన్నో చెత్త సినిమాలకంటే.. నా భర్త సినిమా నయం
స్టార్ హీరో సూర్య! హీరోగా కమర్షియల్ సినిమాలే కాకుండా... క్లాసిక్, ఆఫ్ బీట్.. లాంటి ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మరి కొన్ని సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాడు. అలా రీసెంట్‌గా కంగువ సినిమాతో... తన ఫ్యాన్స్‌నే కాదు.. అందర్నీ డిస్సపాయింట్ చేశాడు. ఎన్నో విమర్శలను అందుకున్నాడు.
దీంతో అప్పుడు రంగంలోకి దిగిన సూర్య భార్య జ్యోతిక తన భర్తకు, ఆయన కంగువ సినిమాకు మద్దతుగా నిలిచింది. విమర్శకుల విమర్శలను తిప్పికొట్టింది. ఇప్పుడు మరో సారి కూడా అదే చేసి నెట్టింట వైరల్ అవుతోంది ఈమె. తాజాగా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన జ్యోతిక.. కంగువ సినిమా పై వస్తున్న ట్రోల్స్ గురించి మరో సారి మాట్లాడింది. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో చెత్త సినిమాల కంటే కంగువ సినిమా బెటర్ అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హృతిక్ రోషన్‌కు ప్రమాదం.. షాక్‌లో వార్2 టీం
Chhaava: OTTలోకి ఛావా.. డేట్ ఫిక్స్ ??
గాల్లో విమానం.. తనను దించేయాలని మహిళ కేకలు! దుస్తులు విప్పి పరుగులు
ఛార్జింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? నెట్టింట వైరల్ అవుతున్న

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
